Prithvi Raj: X లోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి 1 y ago
పృథ్వీరాజ్ "లైలా" సినిమా ప్రమోషన్లో చేసిన వివాదాస్పద కామెంట్లు గురించి తెలిసిందే. ఇతర పార్టీ వారిపై చేసిన వ్యాఖ్యలు సినిమాకు నష్టం కలిగించాయి, ఆయన క్షమాపణ చెప్పినా లాభం లేకపోయింది. తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ X అకౌంట్ ప్రారంభించి సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తులో తన భావాలను యాక్టివ్‌గా వ్యక్తపరుస్తానని ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.